వార్తలకు తిరిగి వెళ్లండి

EPF కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని CITU విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకరరావు, ఆల్ పెన్సనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అధ్యక్షుడు శేషగిరిరావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం బొబ్బిలి MRO కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్‌ఐ రాంకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా కనీస పెన్షన్ పెరగకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారన్నారని అన్నారు.
Comments
Loading comments...

