Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌పీఆర్‌డీ నర్సంపేట పట్టణ అధ్యక్షుడిగా జనగాం లక్ష్మణ్

Follow Udayam on Google
P SRINIVAS Reddy Sep 21, 2026 6:24 PM నారాయణపేటGeneral
ఎన్‌పీఆర్‌డీ నర్సంపేట పట్టణ అధ్యక్షుడిగా జనగాం లక్ష్మణ్ - Udayam
నర్సంపేట: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) నర్సంపేట పట్టణ అధ్యక్షుడిగా జనగాం లక్ష్మణ్ నియమితులయ్యారు. పట్టణంలో జరిగిన సంఘం సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు ఆయనకు నియామక పత్రం అందజేశారు. కార్యదర్శిగా శివ, ఉపాధ్యక్షుడిగా కుమార్, డివిజన్ సలహాదారులుగా రామకృష్ణ గౌడ్, మధు నియమితులయ్యారు. కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింత కుమార్ స్వామి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...