వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసింది. ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు సమాచారం.
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...

