వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారి దిలీప్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. క్రోసూరు మండలం దొడ్లేరులో విధుల్లో ఉండగా ఆయనకు అనారోగ్యం తలెత్తింది.
దీంతో వెంటనే ఆయనను సత్తెనపల్లికి తరలించారు.
Comments
Loading comments...

