వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇవి అమల్లో ఉంటాయి.
అభ్యర్థులు, పార్టీలు, మంత్రులు, అధికారులు నిబంధనలు పాటించాలి. ప్రచారం, సభలు, ఊరేగింపులు, ప్రభుత్వ యంత్రాంగం వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు.
Comments
Loading comments...

