వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గమ్మ రాజరాజేశ్వరి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ముర్ము, మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్ల తర్వాత కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరగనుంది
Comments
Loading comments...

