వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకుడు పీవీ సందీప్ రెడ్డి విశాఖలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో కంట్రోల్ రూమ్, పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
Comments
Loading comments...

