వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే నిలుపుతున్న భారీ వాహనాలు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
విశ్రాంతి పేరిట ఎక్కడపడితే అక్కడ లారీలు ఆపుతుండటంతో రాత్రి సమయాల్లో వాటిని గమనించక ద్విచక్రవాహనదారులు, కార్లు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు.
Comments
Loading comments...

