వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పర్యటించారు. పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు.
పంటలు ఎండిపోవడంతో నష్టపోయామని రైతులు తమ బాధలను ఆయనకు వివరించారు. ఎండిన పంటలను చూపిస్తూ సమస్యలను వివరించారు.
Comments
Loading comments...

