Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో తనిఖీలు.. 28 బైక్‌లు స్వాధీనం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:25 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరులో తనిఖీలు.. 28 బైక్‌లు స్వాధీనం - Udayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. DSP శ్రీనివాసులు పర్యవేక్షణలో 60 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 28 బైకులను స్వాధీనం చేసుకుని రికార్డులను పరిశీలించారు.

Comments

G
Loading comments...