వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్, అన్నమయ్య సర్కిల్, వెజిటబుల్ మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో సోమవారం శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్లను శుభ్రపరిచి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
పట్టణంలోని అన్ని వార్డుల్లో నెలరోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాలు కొనసాగుతాయని కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

