Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

Follow Udayam on Google
I siva prasad Sep 21, 2026 7:37 PM నెల్లూరుGeneral
ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు - Udayam
గూడూరు నియోజకవర్గం అభివృద్ధికి, పేద ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని చిల్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. చిల్లకూరు మండలం వల్లిపేడులో జరిగిన వైయస్సార్సీపి నాయకుల సమావేశంలో ఆ పార్టీ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఎమ్మెల్యే పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Comments

G
Loading comments...