Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,900 దిశగా బియ్యం బస్తా

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:20 AM ఏలూరుGeneral
రూ.1,900 దిశగా బియ్యం బస్తా - Udayam
బియ్యం ధరలు భారీగా పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన పాత సోనామసూరి 26 కేజీల బస్తా ధర రెండు నెలల్లో రూ.400 పెరిగి రూ.1,750కు చేరింది. కిలో ధర రూ.70 దాటింది. ధరలు మరింత పెరిగి బస్తా రూ.1,900కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...