Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో తుది ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:47 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో తుది ఓటర్ల జాబితా విడుదల - Udayam
ఎలమంచిలి పురపాలక సంఘ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను సోమవారం విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బీజేయస్ ప్రసాద్ రాజు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు జాబితాను ఆమోదించి మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫారం-6 ద్వారా సిద్ధం చేసిన జాబితాను ఎంఆర్‌ఓ కార్యాలయంతో పాటు అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయంలోనూ ప్రచురించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...