Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే భారత్ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 29, 2026 2:57 PM జాతీయంGeneral
ప్రపంచంలోనే భారత్ సరికొత్త రికార్డు - Udayam
ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియతో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి ప్రతి దశను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా బద్గాం జిల్లాలో బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

Comments

G
Loading comments...