వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీనగర్ సర్కిల్‌లోని పలు కాలనీలు, చంపాపేట డివిజన్‌లో డీసీ శ్రీనివాస్‌తో కలిసి పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
జీవీపీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని, రోజువారీ చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా అధికారులు, రాంకీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

