వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సందర్శించారు. గత ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

