వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండల కేంద్రంలో గురువారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండోసారి కావడం గమనార్హం. మంచు కారణంగా పరిసర ప్రాంతాలు మంచు తెరలతో కప్పుకున్నాయి.
చలి తీవ్రత పెద్దగా లేకపోయినా, పొగమంచుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఉదయాన్నే ప్రకృతి అందాలు కనువిందు చేశాయి.
Comments
Loading comments...

