Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం శివారులో అరుదైన విషపాము

Follow Udayam on Google
madhu Sep 07, 2026 11:42 AM ములుగుGeneral
ఏటూరునాగారం శివారులో అరుదైన విషపాము  - Udayam
ఏటూరునాగారం శివారులో అత్యంత విషపూరితమైన అరుదైన బండెడ్ క్రైట్ పాము రోడ్డును దాటుతూ కనిపించింది. నలుపు, పసుపురంగు చారలతో ఉన్న పామునుచూసి స్థానికులు ఆసక్తిగా గమనించారు. అటవీప్రాంతాల్లో సంచరించే ఈ జాతి జనావాసాల వైపు రావడంతో పాములసంరక్షణపై అవగాహన అవసరమని అటవీ ప్రేమికులు సూచించారు. పాములను చంపకుండా స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.

Comments

G
Loading comments...