వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్‌లో తొలి రోజే భారత్ 11 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. మోనా అగర్వాల్, నిషాద్ కుమార్, సౌమ్య, రింకూ స్వర్ణాలు గెలిచారు.
టేబుల్ టెన్నిస్‌లో మూడు, బ్యాడ్మింటన్‌లో ఒక పతకం భారత్‌కు ఖరారయ్యాయి. తొలి రోజే భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
Comments
Loading comments...


