వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అకౌంట్స్ సెక్షన్లో ఓ అధికారి, ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండె గా పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది.
కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ను మూసివేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

