వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపూర్ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి లక్ష్మీకటాక్షం వేలం నిర్వహించారు. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో సింహవాహిని సేవాసమితి నిర్వహించిన ఈ వేలంలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ రూ.2,01,116 చెల్లించి దక్కించుకున్నారు.
అనంతరం కాలనీవాసులు, గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.
Comments
Loading comments...

