వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు సగటున 4.80 శాతం పోలింగ్ నమోదైంది. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 12 శాతం, అనంతపురంలో 9.44 శాతం పోలింగ్ నమోదైంది.
కాకినాడలో 8.83 శాతం పోలింగ్ నమోదవగా, కడపలో అత్యల్పంగా 0.5 శాతం నమోదైంది. ఇవి ఉదయం 9 గంటల వరకు నమోదైన గణాంకాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

