Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 5:55 PM అమరావతిGeneral
ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం  - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Comments

G
Loading comments...