Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కూటమి ఖాతాలో 12 ఏకగ్రీవాలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 7:29 AM అమరావతిGeneral
ఏపీలో కూటమి ఖాతాలో 12 ఏకగ్రీవాలు - Udayam
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కనిగిరిలో గెలుపు ఖరారైంది. గురజాల, కమలాపురం, దాచేపల్లిలోనూ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అధికారులు వివరాలు ప్రకటించారు. ఈ ఫలితాలు కూటమికి కలిసివచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...