Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:08 PM విశాఖపట్నంGeneral
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. విశాఖపట్నం, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురియడంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...