Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 10:59 AM అమరావతిGeneral
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టం - Udayam
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో ప్రక్రియ కీలక దశకు చేరింది. అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...