Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో భవనం కూల్చివేత.. తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:44 PM ఏలూరుGeneral
ఏలూరులో భవనం కూల్చివేత.. తప్పిన ప్రమాదం - Udayam
ఏలూరు వసంత మహల్ సెంటర్‌లో భవనం కూల్చివేత పనుల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. భద్రతా చర్యలు లేకుండా భారీ యంత్రాలతో కూల్చివేస్తుండగా, శిథిలాలు పక్కనే ఉన్న భవనంపై పడ్డాయి. దీంతో ఆ భవనం స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Comments

G
Loading comments...