వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు గురువారం ఏడిద గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రభాకరరావు తెలిపారు.
Comments
Loading comments...

