Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపెనీల తొలగింపునకు సెబీ చర్యలు

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:49 AM జాతీయంవాణిజ్యం
కంపెనీల తొలగింపునకు సెబీ చర్యలు - Udayam
ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించని లిస్టెడ్‌ కంపెనీలను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఇలాంటి కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి చిన్న పెట్టుబడిదారులను మోసం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మార్కెట్‌ పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ చర్యలు అవసరమని వివరించారు.

Comments

G
Loading comments...