వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఇంకా విడుదల కాకపోవడంతో ఎడ్లపాడులో ఉత్కంఠ నెలకొంది. ఏ పంచాయతీలో ఏ వార్డుకు ఎలాంటి రిజర్వేషన్ దక్కుతుందోనని ఆశావహులు, రాజకీయ నాయకులు ఎదురుచూస్తున్నారు.
రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రకటన వెలువడిన తర్వాత పోటీ చేసే అభ్యర్థులు తమ నిర్ణయాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

