వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లోని వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్‌కు చెందిన 5 కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖలో రూ.1.01 కోట్ల నగదు, 6 లగ్జరీ కార్లు, 182 బ్యాంకు ఖాతాల వివరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
స్థిరాస్తి వ్యాపారం ముసుగులో రూ.2 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

