Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:32 PM జాతీయంక్రీడలు
ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ - Udayam
దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ 4 వికెట్ల తేడాతో సెంట్రల్‌ జోన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ముకేశ్‌ కుమార్‌ (4/44), మహ్మద్‌ షమి (3/56) బంతితో రాణించారు. ఈ ఇద్దరు బౌలర్లు జట్టుకు ముఖ్యమైన విజయాన్ని అందించారు. 159 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్‌ సూర్యవంశీ (40), ఇషాన్‌ కిషన్‌ (39 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు.

Comments

G
Loading comments...