Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా మహిళలకు రుణ కష్టాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 09, 2026 7:30 AM అమరావతిGeneral
డ్వాక్రా మహిళలకు రుణ కష్టాలు - Udayam
రాష్ట్రంలో 10 మంది కంటే తక్కువ సభ్యులున్న డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు రుణాలు నిరాకరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘాలు లక్ష వరకు ఉండగా, ఇప్పటికే రుణం కోరిన 34 వేల సంఘాలకు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది సభ్యులున్నా రుణం మంజూరు చేయాలని సెర్ప్‌ అధికారులు ఎస్‌ఎల్‌బీసీకి లేఖ రాశారు. సభ్యుల వేలిముద్రలు తప్పనిసరి కావడం, వలసలు, రుణ ప్రణాళిక సమస్యలతో మంజూరులో జాప్యం జరుగుతోంది.

Comments

G
Loading comments...