Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:18 PM ములుగు General
ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు - Udayam
బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కామారం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి నుంచి బయటకు వస్తున్న కామారం గ్రామానికి చెందిన బక్కుల యాదగిరిని, కాటాపూర్ నుంచి రంగాపూర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరితో పాటు వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరి కాలు విరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...