Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ వెస్ట్‌జోన్ జ‌ట్టు

ప్రణీత రెడ్డి Jul 20, 2026 9:09 PM అల్ ఇండియా about 13 hours ago
దులీప్ ట్రోఫీ వెస్ట్‌జోన్ జ‌ట్టు - Udayam Digital
దులీప్ ట్రోఫీ దేశవాళీ టోర్నీ కోసం బీసీసీఐ వెస్ట్‌జోన్ జ‌ట్టును సోమవారం ప్ర‌క‌టించింది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఉర్విల్‌ప‌టేల్‌, హార్విక్ దేశాయ్‌ల‌ను వికెట్ కీప‌ర్లుగా ఎంపిక చేయగా, జ‌య్ గోహిల్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా చోటు ద‌క్కింది.

Comments

G
Loading comments...