Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో పోలింగ్ తీరును పరిశీలించిన నందిని

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:30 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో పోలింగ్ తీరును పరిశీలించిన నందిని - Udayam
జిల్లా ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణాధికారిణి నందిని గురువారం దుగ్గిరాల మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. దుగ్గిరాల, ఈమని తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. ఓటింగ్ శాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...