వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 216 యాగాల పరంపరలో భాగంగా దుబాయ్లో 202వ శ్రీమహాలక్ష్మి, ధన్వంతరి యాగాలను నిర్వహించారు. వనపర్తి విశ్వక్షేన గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు పూజలు, హోమాలు నిర్వహించారు.
లోకకల్యాణం, ప్రజల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

