వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తాయపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పథకం VB-GRAMG 16వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ఉపసర్పంచ్ జిట్టా బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధి హామీ పనులపై చర్చించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, డీఆర్పీ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ స్వాతి, అంగన్‌వాడీ టీచర్లు, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

