వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయదశమి సందర్భంగా ఉదయం 9.20 నుంచి 10.20 గంటల మధ్య ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించవచ్చని పండితులు సూచించారు. భక్తులు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి అమ్మవారిని పూజించాలని తెలిపారు.
ఈ ఏడాది విజయ ముహూర్తం మధ్యాహ్నం 1.56 నుంచి 2.44 గంటల వరకు ఉంది. ఈ సమయంలో ఆయుధ, శమీ పూజలతో పాటు కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటే అదృష్టం, విజయం కలుగుతాయని నమ్మకం.
Comments
Loading comments...

