Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమతెరలతో రెట్టింపు ప్రయోజనం.. 16 ఏళ్ల విద్యార్థికి $50,000

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:17 AM అంతర్జాతీయంGeneral
దోమతెరలతో రెట్టింపు ప్రయోజనం.. 16 ఏళ్ల విద్యార్థికి $50,000 - Udayam
అమెరికాకు చెందిన 16 ఏళ్ల రాజర్షి మండల్‌ మలేరియా నివారణకు దోమతెరలను సమర్థంగా పంపిణీ చేసే గణిత నమూనాను రూపొందించాడు. ఒకే సంఖ్యలో దోమతెరలతో సాధారణ పంపిణీ విధానంతో పోలిస్తే రెండింతల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని అతడి మోడల్‌ అంచనా వేసింది. ఈ పరిశోధనకు డేవిడ్‌సన్‌ ఫెలోస్‌ స్కాలర్‌షిప్‌ కింద 50 వేల డాలర్ల పురస్కారం లభించినట్లు డేవిడ్‌సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

Comments

G
Loading comments...