Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొనకొండలో సర్పంచ్ సీట్ల కేటాయింపు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:55 AM ప్రకాశం General
దొనకొండలో సర్పంచ్ సీట్ల కేటాయింపు - Udayam
దొనకొండ మండలంలోని సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీకి దొనకొండ, గంగదేవిపల్లి; బీసీ మహిళలకు చందవరం, సింగాపురం కేటాయించారు. జనరల్‌కు నాలుగు, జనరల్ మహిళలకు ఐదు స్థానాలు దక్కాయి. ఎస్సీ కేటగిరీలో ఇంద్రలచెరువు, పి.వెంకటాపురం, వడ్డిపాడు; ఎస్సీ మహిళలకు తెల్లబాడు, భూమినంపల్లి కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది.

Comments

G
Loading comments...