Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేట్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 9:53 AM నిజామాబాద్General
దమ్మన్నపేట్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందించిన ఎమ్మెల్యే - Udayam
ధర్పల్లి మండలం లోని దమ్మనపెట్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గ్రామ సర్పంచ్ వసంత రమేష్, మండల ఉపాధ్యక్షులు నిమ్మల వినయ్, దినకర్, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు

Comments

G
Loading comments...