Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులకు ఉచిత సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు

Follow Udayam on Google
దళితులకు ఉచిత సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు - Udayam
బొబ్బిలి మండలం గొర్లి సీతారాంపురంలో సోమవారం లైన్ ఇన్స్పెక్టర్ అప్పారావు ఆద్వర్యంలో దళితులకు ఉచిత సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు వేశారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్‌ మంజూరు చేయడంతో 35 దళిత కుటుంబాలకు సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు 2 కిలో వాట్స్‌ సోలార్‌ ప్యానల్స్‌, మీటర్లను బిగించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ లైన్‌ మెన్లు సాయి, అనిల్‌, నగేశ్‌ పాల్గోన్నారు.

Comments

G
Loading comments...