Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల గుడిసెల కూల్చివేతపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

Follow Udayam on Google
P SRINIVAS Reddy Sep 21, 2026 6:09 PM నారాయణపేటGeneral
దళితుల గుడిసెల కూల్చివేతపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి - Udayam
దామరగిద్ద: లోకుర్తి గ్రామంలో దళితుల గుడిసెలు కూల్చివేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడ్మలగిద్ద గోపాల్ డిమాండ్‌ చేశారు. సోమవారం బాధితులతో కలిసి దామరగిద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితుల నివాసాలను జేసీబీలతో కూల్చివేయడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...