వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల భూములకు ప్రజాప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వారి భూములపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
దళిత, గిరిజనులకు అండగా నిలుస్తూ రీ-సర్వే ద్వారా హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

