వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలాపురంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడిని స్థానిక ఎస్‌ఐ సునీల్ సహాయకులతో కలిసి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేసేందుకు సహకరించారు.
ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు పోలీసులు సహకరిస్తున్నారు.
Comments
Loading comments...

