వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. పరుగు, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
విజేతలు ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పి. రాజేష్ తెలిపారు.
Comments
Loading comments...

