వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున దూరవిద్య సర్టిఫికెట్ల సమస్యను ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారు.
2022లో సర్టిఫికెట్లు చెల్లవని ప్రకటించడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్యకు ఇబ్బందులు వస్తున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

