వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శకుడు హరీశ్ శంకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయన వెంట బాలనటుడు గురప్ప మణికంఠ ఉన్నారు.
ఆలయ వైదిక బృందం ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం అధికారులు శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

